Bible Mission icon

Mạc khải Thiên Chúa ĐẾN St. M. DEVADAS Ayyagaru năm 1938

App Information

Phiên bản
Cập nhật
12 th 10, 2023
Google Play ID
Lượt cài đặt
10.000+

App Names

App Description
మరనాత = ప్రభువు వచ్చుచున్నాడు. 1 కొరింథీ. 16:22.

ఇంటర్నెట్ లేకుండా బైబిల్ మిషన్ app లో

*తండ్రి యం.దేవదాసు అయ్యగారుకి దేవుడు వెల్లడించిన బైబిలు మిషను చరిత్ర.

* దైవజనులైన యం.దేవదాసు అయ్యగారు రచించిన పుస్తకాలు మరియు అయ్యగారి చరిత్ర చదవటానికి సులభంగా చేయబడింది.

* ప్రార్థన మంజరి

*బైబిలు మిషను ప్రత్యేకాంశములు

*బైబిలు మిషను ఆధిక్యతలు

*వారములో 7 దినములు చేయు 7 ప్రత్యేక కార్యక్రమములు

*సంఘారాధన

*దైవజనులైన యం.దేవదాసు అయ్యగారి పాత చిత్రములు, యేసు ప్రభువుని చిత్రములు

*బైబిలు మిషను కార్యక్రమాలు, క్యాలెండర్, సంప్రదించవలసిన వివరములు.

ఇంటర్నెట్ తో బైబిల్ మిషన్ app లో

*దైవజనులైన యం.దేవదాసు అయ్యగారు రచించిన తెలుగు క్రైస్తవ కీర్తనలు చదవడానికి వినడానికి నేర్చుకోవడానికి సులభంగా ఉంచబడింది.

*బైబిలు మిషను లో జరిగే మహాసభల మరియు ఆరాధన వీడియోలు ఉండును
Đọc thêm